పార్టీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ షర్మిల | YS Vijayamma, YS Sharmila Hoists YSRTP Party Flag | V6 News

V6 News 21.8K Views
  • 206
  • 12
  • 30

Generating Download Links...

పార్టీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ షర్మిల

#YSVijayamma #YSSharmila #YSRTPParty #V6Velugu

Posted 4 months ago

Pavan Mudhiraj 4 months ago

ఎన్ని జెండాలు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా, ఎంతమంది నాయకులు మారినా,, పేదవారి బ్రతుకులు అయితే మారడం లేదు.. ఇంకెందుకు అండి ఇన్ని జెండాలు, పార్టీలు...

Venudigital Venu 4 months ago

తెలంగాణ రాష్ట్రం కారోనా తో ప్రస్తుతం కొద్దిగా మంచిగా ఉంది ఇప్పుడు రాజన్న బిడ్డ వచ్చి తెలంగాణ అంతా కారోన తో నింపేసింది... ఒక్కరి మాస్క్ లు లేవు...సామాజిక దూరం పాటించడం లేదు....రేపు తెలంగాణ ప్రజలు కు ఏమైనా ఇబ్బందులు పడితే....దాన్నికి బాధ్యత ys షర్మిల గారు తీసుకోవాలి...

Nagavani Mekapothula 4 months ago

Mi anna ysr congress petti ap ni dochukutunnadu nu ysr telangana petti telangana dochuko ap valla laga pichollu kadu telangana vallu tharimi tharimi kodatharu Appu enko state chusukovali nu mi amma gurthu pettukoni jagrathaga undandi

Marta Baskar 4 months ago

Ath aesu prabu sutad

Madhu Yadav Perla 4 months ago

వైయస్సార్ నిజమైన అభిమాని ఎవరైనా ఓటు వేయరు ఎందుకంటే నువ్వు కేసీఆర్ వదిలిన బాణం నువ్వు.....

Surya Smily 4 months ago

Next ysr wife party Karnataka lo motham family public ni bakra chesthundi inka eyvarana unara ysr family unte state ki okalu velipoindi

Madhu Yadav Perla 4 months ago

తెలంగాణ మీద బలే ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకో షర్మిలా రెడ్డి గారికి....

Yadagiri Goud Jella 4 months ago

Maku miru odu
Jai Sri ram kavalli

Sammaiah Masadi 4 months ago

Kotha drama party

Kotha Shankar Yadav 4 months ago

ఓ తీకాళిదానా నిను ఎవరు నమ్ముతారు నీ ముర్కత్వం కాకపోతే