Y.S.JaganmohanReddy - 1464127130375506

Y.S.JaganmohanReddy
Y.S.JaganmohanReddy 574 Views
  • 81
  • 8
  • 0

జ‌న‌నేత వెంటే జ‌నం..
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఎక్క‌డికి వెళ్లినా జ‌న‌నేత‌కు జ‌నాలు నీర‌జ‌నాలు ప‌డుతున్నారు. జ‌గ‌న్ వెంటే న‌డుస్తున్నారు. జై జ‌గ‌న్.. జైజై జ‌గ‌న్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
#PrajaSankalpaYatra

Posted 1 year ago in NEWS